కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో పాటిబండ్ల శ్రీనివాస్‌ని పాము కాటేసింది. తన పొలంలో పని చేసుకుంటుండగా అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
కొడవటికల్లులో రైతుకు పాముకాటు - చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో రైతును పాము కాటేసింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
snake byeted by a former at kodavatikallu in krishna district