ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసరఫరాల శాఖ రేషన్‌ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ - స్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

పౌరసరఫరాల శాఖ రేషన్‌ డెలివరీ వాహనాలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడ ఎస్‌ఈసీ కార్యాలయానికి వాహనాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. వాహనంలో ఉన్న ఏర్పాట్లను ఎస్ఈసీకి వివరించారు.

SEC Nimmagadda Observed
SEC Nimmagadda Observed

By

Published : Feb 3, 2021, 11:24 AM IST

పౌరసరఫరాల శాఖ రేషన్‌ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ

పౌరసరఫరాల శాఖ రేషన్‌ డెలివరీ వాహనాలను.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. పౌరసరఫరాల శాఖ అధికారులు.. రేషన్‌ డెలివరీ వాహనాలను తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌.. వాహనంలోని సదుపాయాలను.. ఎస్ఈసీకి వివరించారు.

డోర్ డెలివరీ చేసే విధానాన్ని తెలియజేశారు. ఈ వాహనాల ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. ఎస్​ఈసీ ఆదేశాలివ్వగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పథకం సంబంధిత వివరాల్ని ఎస్​ఈసీ ముందు ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

ABOUT THE AUTHOR

...view details