విజయవాడలో నగర బహిష్కరణ లో ఉన్న రౌడి షీటర్ పోలీసులకు చిక్కాడు. నగరంలో ప్రత్యక్షం అవ్వడంతో పాటు గంజాయి అమ్ముతూ నిందితుడు పోలీసులకు దొరకిపోయాడు. నున్న పీఎస్ లో పలుకేసులలో ముద్దాయిగా ఉన్న రౌడీషీటర్ నేలటూరి కోటేశ్వరరావు అలియాస్ కోటేశ్వరరావుకు ఇటివల నగర బహిష్కరణ విధించారు. అయినా నగరంలో తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో అదుపులోకి తీసుకొని నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.
బహిష్కరించినా నగరంలో షికార్.. పోలీసులకు చిక్కిన రౌడీషీటర్
విజయవాడలో నగర బహిష్కరణ లో ఉన్న రౌడి షీటర్ గాంజాయి అమ్మూతూ పోలీసులకు దొరికాడు. నగర బహిష్కరణలో ఉన్నా నగరంలో తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో నున్న గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు
బహిష్కరించినా నగరంలో షికార్.. పోలీసులకు చిక్కిన రౌడీషీటర్