కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో చోరీ జరిగింది. రూ.5 లక్షల విలువచేసే వెండి వస్తువుల్ని, హుండీలో ఉన్న రూ.30 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు చర్చి పాస్టర్ కమల్ సుధాకర్ తెలిపారు.
Robbery: గుడివాడ సీఎస్ఐ చర్చిలో చోరీ.. రూ.5లక్షల విలువైన వెండి వస్తువుల అపహరణ
గుడివాడ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో చోరీ జరిగింది. రూ.5లక్షల విలువ చేసే వెండి వస్తువులతో పాటు రూ.30వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
చర్చి
పాస్టర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చర్చి వద్దకు వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. అన్ని కోణాల్లో విచారించి దుండగులను పట్టుకుంటామని సీఐ దుర్గారావు తెలియజేశారు.
ఇదీ చదవండి:chori: పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీ..