ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నారా రావాలి- నమో పోవాలి' పేరుతో ఉద్యమం - result

కేంద్రం అండదండలతో ప్రతిపక్ష పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడవచ్చని విశ్రాంత బ్యాంకు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

'నారా రావాలి- నమో పోవాలి '

By

Published : Apr 23, 2019, 7:03 AM IST

'నారా రావాలి- నమో పోవాలి '

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతిపక్ష పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్​కు పాల్పడినా ఆశ్చర్యం లేదని విశ్రాంత బ్యాంకు ఉద్యోగి లింగమనేని రామ్మోహన్‌రావు తెలిపారు. 50 శాతం వీవీ ప్యాట్​లను లెక్కించాలని దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తుంటే.. భాజపా, వైకాపాకు వచ్చే నష్టమేంటో అర్థం కావటంలేదన్నారు. ముఖ్యమంత్రి చేతులు కట్టేసి.. సమీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నారా రావాలి- నమో పోవాలి అనే నినాదంతో.. తమవంతుగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details