కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కృష్ణాజిల్లా చల్లపల్లి తహసీల్దార్‌కు సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. జీవో21 ను రద్దు చేయాలని అందులో ప్రస్తావించారు. వాహనాలపై అధిక జరిమానాలు విధించే జీవోను వెనక్కు తీసుకోవాలని కోరారు.
కార్మికుల సంక్షేమ బోర్డు కోసం తహసీల్దారుకు వినతి - వాహనాలపై అధిక జరిమానాలు
కార్మికుల సంక్షేమ బోర్డు కోసం సీఐటీయూ నాయకులు చల్లపల్లి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. జీవో21 రద్దును అందులో ప్రస్తావించారు.
కార్మికుల సంక్షేమ బోర్డు కోసం తహసీల్దారుకు వినతి