కొండపల్లిలో కొండలెక్కుదాం రండి! - mountain climbing
కొండపల్లిలో దేశవిదేశాల నుంచి వచ్చిన కుర్రకారు రాప్లింగ్తో రఫాడిస్తున్నారు. యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాహస క్రీడలు నిర్వహిస్తున్నారు.
కొండపల్లిలో రాప్లింగ్
రాప్లింగ్ కోసం బృంద సభ్యులు.. ఆయా రాష్ట్ర యూత్ హాస్టల్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా శాఖల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. కొత్తవాళ్లు చేయాలని అనుకుంటే.. నిపుణుల పర్యవేక్షణలో దగ్గరుండి ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని రాప్లింగ్ చేయిస్తారు.