మచిలీపట్నం కురిసిన వర్షం -లోతట్టు ప్రాంతాలు జలమయం - roads
మచిలీపట్నంలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
rain-in-krishna-dist
కృష్ణా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసాయి. మచిలీపట్నంలో రెండు గంటలపాటు వర్షం కురిసింది. బస్టాండ్ , పరిసర ప్రాంతాలలో నీళ్ల్లు నిలిచి పోవటంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు రహదారిపై నీళ్ల్లు నిలిచి పోవటం తో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.