వరుణుడు పలకరించిన వేళ...రైతన్న ఆనందం
కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్‌ను ఎట్టకేలకు వరుణుడు పలకరించాడు. ఉదయాన్నే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. చినుకు జాడ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతున్నారు.
rain-in-gudivada-formers-happy
.