కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వరుణిడి కరుణతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట విత్తనాలు జల్లటానికి సమాయత్తం అవుతున్నారు అన్నదాతలు.
వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు - krishan jilla
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజక వర్గంలో వరుణుడి రాకతో రైతులు వరి నారుమళ్లు వేయడం మొదలు పెట్టారు.
వరుణుడి రాకతో... రైతుల్లో హుషారు