ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాతృత్వం... సేవాగుణం - కృష్ణా జిల్లాలో కరోనా వార్తలు

కరోనా వేళ ఆపన్నులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. వారి దాతృత్వ హృదయంతో కూరగాయలు పంచుతూ సేవా మూర్తులుగా నిలుస్తున్నారు.

Radhakrishna Rice Traders head Distribution of 5 lakh rupee vegetables at ramavarappadu in krishna district
Radhakrishna Rice Traders head Distribution of 5 lakh rupee vegetables at ramavarappadu in krishna district

By

Published : Apr 6, 2020, 7:59 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని రామవరప్పాడు గ్రామంలో.. రాధాకృష్ణ రైస్ ట్రేడర్స్ అధినేత వరి శంకర్రావు, శ్రీదేవి దంపతులు సహాయం చేశారు. ఏడు వేల కుటుంబాలకు.. రూ. 5 లక్షల విలువైన కూరగాయల పంపిణీ చేపట్టారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని.. లాక్​డౌన్​ని పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details