విశాఖ ఉక్కుకు బ్రాండ్ అంబాసిడర్ పి.వి.సింధును దిల్లీలో విశాఖ ఉక్కు యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ హాజరయ్యారు. కార్యక్రమానికి ఉక్కు సీఎండీ , డైరెక్టర్లు, సింధు తండ్రి హాజరయ్యారు.
పి.వి.సింధును సత్కరించిన విశాఖ ఉక్కు యాజమాన్యం - delhi
విశాఖ ఉక్కు యాజమాన్యం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సత్కరించింది.
సింధు