ఆర్టికల్ 370 రద్దుపై జమ్ముకశ్మీర్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఏమన్నారంటే...
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌పై నెలకొన్న అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించింది. హోంమంత్రి అమిత్ షా.... రాజ్యసభలో ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరుక్షణమే ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి రాజపత్రం విడుదలయ్యింది. వడివడిగా జరిగిన ఈ పరిణామాలపై జమ్ము కశ్మీర్ స్టడీ సర్కిల్ నిర్వాహకుడు డాక్టరు దుగ్గరాజు శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
public-comments-on-articular-370-cancel
.