ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్రేకు వైరు ఊడింది... తృటిలో ముప్పు తప్పింది - bus

కృష్ణా జిల్లా నందిగామ శివారు జాతీయ రహదారిపై ప్రైవేట్​ ట్రావెల్స్​ బ్రేక్ వైరు తెగిపోవడంతో డివైడర్​ను ఢీకొంది. ప్రమాణికులు సురక్షితంగా ఉన్నారు.

బ్రేకు వైరు ఊడినా... పెను ప్రమాదం తప్పింది

By

Published : Jun 1, 2019, 9:54 AM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపు తప్పింది. అచంట నుండి హైదరాబాద్​కు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బ్రేకు వైర్ తెగిపోవడంతో డివైడర్​ను ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.

బ్రేకు వైరు ఊడింది.... తృటిలో ముప్పు తప్పింది

ABOUT THE AUTHOR

...view details