ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక వెయ్యి 137 కిలోల గంజాయి స్వాధీనం - నర్సీపట్నం

నర్సీపట్నం నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న లారీలో తరలిస్తున్న 1137 కిలోల గంజాయిని విజయవాడ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముఠాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఒక వెయ్యి 137 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : May 26, 2019, 1:42 PM IST

ఒక వెయ్యి 137 కిలోల గంజాయి స్వాధీనం

కృష్ణా జిల్లా విజయవాడలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి హైదరాబాద్​ వైపు వెళ్తున్న ఇసుక లారీలో తరలిస్తున్న ఒక వెయ్యి 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 2 కోట్లు ఉంటుందని తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ముఠాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details