తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న 420 మద్యం సీసాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. టీవీఎస్ మోపెడ్‌పై మద్యం తీసుకువస్తుండగా నందిగామ మండలం కొణకమాత్మకూరు వద్ద పోలీసులు తనిఖీలు జరిపి పట్టుకున్నారు. నందిగామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
420 మద్యం సీసాలు పట్టివేత... ఒకరు అరెస్ట్ - nandhigama updates
తెలంగాణ రాష్ట్రం నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. 420 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్ట్ చేశారు.
420 మద్యం సీసాలు పట్టివేత... ఒకరు అరెస్ట్
నిందితున్ని అరెస్ట్ చేసి మోపెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి