ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాల వద్ద జనం పడిగాపులు - కృష్ణా జిల్లా తాజా మద్యం వార్తలు

పెరిగిన ధరల జాబితా అందాల్సి ఉండడం వల్ల పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మద్యం దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. దుకాణాల సమీపంలోనే జనం మద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు.

people waiting very much for liqour at wine shops in krishna district
కృష్ణా జిల్లాలో ఇంకా తెరవని మద్యం దుకాణాలు

By

Published : May 4, 2020, 2:27 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. పెరిగిన ధరల జాబితా అందాల్సి ఉందని... అప్పటి వరకు విక్రయాలు చేపట్టబోమని సిబ్బంది చెబుతున్నారు. మద్యం కొనుగోలుకు ఉదయం 10 గంటల నుంచే జనం పడిగాపులు కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details