ఎన్నికల ప్రచారంలో వడదెబ్బకు గురైన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు.. ఇవాల్టి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. తూర్పుదోగావరి జిల్లాలో చేయాల్సిన ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లడం లేదని పార్టీ వర్గాలు చెప్పాయి.
వడదెబ్బ ప్రభావం.. నేడు పవన్ పర్యటన రద్దు
ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి పర్యటన రద్దయింది. వడదెబ్బ కారణంగా.. ఇవాల్టి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేడు పవన్ పర్యటన రద్దు