ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగల్లు వద్ద 250 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట - మాగల్లు వద్ద నీటమునిగిన వరి పంట

మున్నేటి వరద వల్ల కృష్ణా జిల్లా మాగల్లు వద్ద 250 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

paddy crop damaged at magallu
మాగల్లు వద్ద నీటమునిగిన వరి పంట

By

Published : Aug 24, 2020, 10:56 PM IST




మున్నేటి వరద వల్ల కృష్ణా జిల్లా మాగల్లు వద్ద 250 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరద నీరు బయటకు వెళ్లిన తర్వాత వరి పంట మొత్తం కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీటిలో విద్యుత్ మోటార్లు మునిగి మరమ్మతులకు గురయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు .

ABOUT THE AUTHOR

...view details