కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 100 పడకల కొవిడ్ కేర్ కేంద్రాన్ని కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లను, దాతలను అభినందించారు. నర్సుల దినోత్సవం సందర్భంగా... పలువురు నర్సులను ప్రభుత్వ విప్, కలెక్టర్, ఎస్పీ సత్కరించారు.
జగ్గయ్యపేటలో 100 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం - Andhra News
జగ్గయ్యపేట బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 100 పడకల కొవిడ్ కేర్ కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లను, దాతలను అభినందించారు.
జగ్గయ్యపేటలో 100 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం