కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఈనెల 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడలో చికిత్స పొందుతున్న లక్ష్మి అనే గృహిణి మృతి చెందింది.
గొల్లపల్లి ప్రమాదంలో ఏడుకు చేరిన మృతులు - కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా గొల్లపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. విజయవాడలో చికిత్స పొందుతున్న లక్ష్మీ అనే గృహిణిి మృతి చెందింది.
ఈమెతో కలిపి మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. నూజివీడు మండలం లైన్ తండాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.