ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి - పాలేరు వాగులో పడి యువకుడు మృతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె. అగ్రహారం పాలేరు వాగులో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. మృతుడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు.

one died due to fallen in paleru pond
యువకుడు మృతి

By

Published : May 26, 2020, 9:39 AM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం కె.అగ్రహారం గ్రామం పరిధిలోని పాలేరు వాగులో పడి యువకుడు మృతి చెందాడు. అతడిని జగ్గయపేటకు చెందిన లీలా కృష్ణగా గుర్తించారు.

జగ్జయ్యపేటలోని జ్యూస్ షాప్​లో పనిచేస్తున్న లీలా కృష్ణ నెల్లూరు జిల్లా కావలికి చెందినవాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details