ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ: ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్ట

ప్రవేశ పరీక్షలు, ఓయూ, యూజీ, సెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ఎన్​ఎస్​యూఐ నాయకులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు.

By

Published : Aug 12, 2020, 4:41 PM IST

nsui demand for cancellation exams
ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్ట

ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని ఎన్​ఎస్​యూఐ ప్రగతిభవన్​ ముట్ట

ప్రవేశ పరీక్షలు, ఓయూ, యూజీ, సెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ... ఎన్​ఎస్​యూఐ నాయకులు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించారు. పీపీఈ కిట్లు ధరించి కార్యకర్తలు ప్రగతిభవన్​ వద్దకు వెళ్లగా... విద్యార్థి నేత వెంకట్​ గేటు దూకేందుకు యత్నించారు. చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా ప్రమోట్​ చేయాలని డిమాండ్​ చేశారు. పరీక్షలు రద్దు చేయాలని వేసిని పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండగా... పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలీసులు కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్​ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details