కొనసాగుతున్న నామినేషన్ల పర్వం - jaggayya pets
కృష్ణా జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. జగ్గయ్యపేటలో తెదేపా అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య నామపత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఎంపీ కేశినేని నానితో పాటు ప్రత్యేక పూజలు చేశారు.
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం