ఇదీ చూడండి
'మహిళలపై ప్రతాపం చూపించటం ఏంటీ..?' - nara lokesh latest tweets
మహిళలపై ప్రతాపం చూపించటం ఏంటని ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్పై మండిపడ్డారు. ఆరుగంటల తరువాత కూడా మహిళలను నిర్భందించటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో ఆడపడుచులను నిర్భందించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అరెస్ట్లు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో కారాగారాలు సరిపోవని ఎద్దేవా చేశారు.
nara lokesh tweet on cm jagan about amaravathi ladies