గెలిపిస్తే సొంత గడ్డను అభివృద్ధి చేస్తా : ముత్తం శెట్టి - janasena
జనసేనతోనే పారదర్శకత పాలన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని.. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి కృష్ణారావు అన్నారు. కుల, మత, కుటుంబ వారసత్వం లేని పార్టీ జనసేన మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తం శెట్టి