వర్షాకాలం ప్రారంభంలో వచ్చే పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సంవత్సరానికు ఒక్కసారి వచ్చే పుట్ట గొడుగులు...ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయని...వీటికి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించమని అమ్మకదారులు చెబుతున్నారు. వీటి ధరలు మాత్రం ఒక కట్టకు 150 నుండి 200 రూపాయలు పలుకుతుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే పుట్టగొడుగులను అంత ధర పెట్టైనా... కొనుగోలు చేస్తున్నారు.
పుట్ట గొడుగులు...ఆరోగ్యానికి ఎంతో మేలు... - mushrooms
తొలకరి చిరుజల్లులకు భూమి నుండి వచ్చే స్వచ్ఛమైన ఆహారం తప్పక రుచి చూడాల్సిందే. ఆరోగ్యానికి ఆరోగ్యం...రుచికి రుచి ఉండే పుట్టగొడుగుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుట్టగొడుగులు