ఇదీ చూడండి:
నందిగామలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నేతల ధర్నా - నందిగామలో ఎమ్మార్పీఎస్ నాయకుల నిరసన
కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు