జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై రఘురామ పిటిషన్‌పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆనందం వ్యక్తం చేశారు. న్యాయానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. వాదనలన్నీ ముగిశాయి.. అతిత్వరలో తీర్పు రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏ1కు తోడుగా ఏ2 ఉండాలనేది తన ఉద్దేశమని.. ఏ2 బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని తెలిపారు. ఆగస్టు 25 వరకు ఏం జరుగుతుందో..వేచి చూద్దామని అన్నారు.
ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు