ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నరసాపురం నుంచి హైదరాబాద్‌కు రైలు నడపండి' - ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు రైలు నడపాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.

MP Raghuramakrishnamraju   Letter   to Vijayawada Divisional Railway Manager
ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Sep 9, 2020, 1:55 PM IST

విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు రైలు నడపాలని ఆయన కోరారు. అంతరాష్ట్ర ప్రయాణ నిబంధనలు తొలగించినందున.. రైలు నడపాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు నరసాపురం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details