సీఎం జగన్ చాలా గ్రేట్ : తెదేపా ఎంపీ కేశినేని నాని - jagan
తెదేపా ఎంపీ కేశినేని నాని రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి 21 కోట్లు సాధించినందుకు జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ అంటూ ట్విట్టర్ లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
kesineni nani
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్ లో 21 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సాధించారని ఎద్దేవా చేశారు. ఇంత ఘనత సాధించిన జగన్ , ఆయన 22 మంది ఎంపీలు చాల చాల గ్రేట్ అంటూ వ్యంగ్యంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.