ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి.. 16న ఆషాఢ కృత్తిక - mopidevi temple celebrations in krishna news

మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆషాఢ కృత్తిక మహోత్సవాన్ని ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్నారు. స్వామి వారికి అష్టోత్తర కలషాలతో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తారు.

mopidevi temple
mopidevi temple

By

Published : Jul 14, 2020, 6:47 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తిక నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి తెలిపింది.

ఉదయం స్వామివారికి లక్షబిల్వార్చన , రుద్రహోమం, శాంతి కళ్యాణం, మహానివేదన, నీరాజన మంత్ర పుష్పాలు, 108 కలశాలతో అష్టోత్తర కలషాభిషేకం నిర్వహించనున్నారు. కొవిడ్ 19 నిషేదాజ్ఞల కారణంగా.. కొద్ది మంది భక్తులకే అనుమతిని అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details