కృష్ణాజిల్లా మైలవరంలో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కోసం దుస్తులు, మాస్కులు, శానిటైజర్లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - latest news of mla vasantha krishna prasad
కృష్ణాజిల్లా మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, మాస్కులు అందించారు. కరోనా నివారణ చర్యల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయని ఎమ్మెల్యే తెలిపారు.
mla vasantha krishna prasad distribute mask and sanitizers to sanitization workers
TAGGED:
mylavaram mla taja news