కల్నల్ సంతోష్‌బాబు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే - jaggayyapeta latest news
జగ్గయ్యపేటలో వైకాపా కార్యాలయంలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి ఎమ్మెల్యే సామనేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
లద్ధాఖ్లోని గాల్వన్ లోయలో వీరమరణం చెందిన కర్నల్ సంతోష్ బాబుకు కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటలో వైకాపా నేతలు నివాళులర్పించారు. వైకాపా కార్యాలయంలో సంతోష్ బాబు చిత్ర పటానికి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.