సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణా జిల్లా నందిగామ శాసన సభ సభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు. వ్యయసాయ మార్కెట్లో సుబాబుల్ రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు పాత బకాయిలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి సుముఖుత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గిట్టు బాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సుబాబుల్ రైతులతో ఎమ్మెల్యే సమావేశం - krishna
కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్లో సుబాబుల్ రైతులతో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సమావేశమయ్యారు. వారి సమస్యలపై ఆరా తీశారు.
ఎమ్మెల్యే