ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల తీర్పే చంద్రబాబుకు సరైన సమాధానం: మంత్రి వెల్లంపల్లి - మున్సిపల్​ ఎన్నికలు తాజా వార్తలు

వైకాపా అభ్యర్థులను గెలిపించిన స్థానిక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.

minister vellampalli
మంత్రి వెల్లంపల్లి

By

Published : Mar 14, 2021, 9:04 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులను గెలిపించిన స్థానిక ప్రజలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 10 గంటలు గడిపి వైకాపా అభ్యర్థులను, తనను నానా దుర్భాషలాడారని.. వారందరికి సమాధానం నేడు వచ్చిన ఎన్నికల తీర్పేనని అన్నారు. విజయవాడ మేయర్ ఎవరనేది సీఎం నిర్ణయిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details