విజయవాడ నగరంలోని రేషన్ దుకాణాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు క్యూ లో సామాజిక దూరం పాటించాలని కోరారు.
రేషన్ దుకాణాలను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి - ఏపీలో రేషన్ సరఫరా
రేషన్ లబ్ధిదారులు సామాజిక దూరం పాటిస్తూ సరుకులను తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు.
minister vellampalli inspected ration shops at vijyawada