సచివాలయ పరీక్షలు పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని... ప్రశ్నాపత్రాలు బయటకు రావడానికి అవకాశం లేదని తెలిపారు.
ప్రశ్నాపత్రాలు లీకయ్యే అవకాశమే లేదు- పెద్దిరెడ్డి - peddi reddy ramachandra reddy on schivaly exams paper leakage
సచివాలయ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీకేజిపై వస్తున్న వార్తలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. ప్రశ్నాపత్రాలు బయటకు రావడానికి అవకాశం లేదన్నారు. పరీక్షలు ఎంతో పారదర్శకంగా జరిగాయన్నారు.
ప్రశ్నాపత్రం లీకేజిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
Last Updated : Sep 20, 2019, 4:21 PM IST