గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం - గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం
కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ - వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. 5 రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఎడ్లబండిని తోలారు. వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం
.