కొల్లు రవీంద్రకు అభినందనల వెల్లువ - machilipatnam
మచిలీపట్నానికి పోర్టు రావడంపై సంతోషం వ్యక్తం చేసిన న్యాయవాదులు మంత్రి కొల్లు రవీంద్రను సన్మానించారు.
రాష్ట్రంలో మరో ఓడరేవుకు పునాది పడనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతన ఓడరేవు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మచిలీపట్నాన్ని పర్యాటక పరంగా, వాణిజ్య పరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 11వేల 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరగనుంగి. ప్రతిపక్షంలో ఉన్నప్పడు పోరాడి, మంత్రిగా పట్టణ వాసుల కలను నెరవేర్చిన కొల్లు రవీంద్రను న్యాయవాదులు అభినందించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ఓడరేవు రాష్ట్రానికి కలికుతురాయిగా మిగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.