రాష్ట్రంలో ఎంబీబీఎస్ వైద్య సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. విడతల వారీగా పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సుమారు 900 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 145 పీజీ సీట్లు పెంచేందుకు ఇప్పటికే పనులు జరుగుతున్నాయి.ఎంబీబీఎస్ సీట్లకు సమానంగా పెంచితే మరింత మంది విద్యార్ధులు పీజీ విద్యను చేరువ చేసే అవకాశం కలుగుతుంది. కళాశాలల్లో పీజీ సీట్లు ఏర్పాటు చేయాలంటే దానికి తగిన మౌలిక వసతులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది . ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టారు.
MEDICAL PG SEATS: ఎంబీబీఎస్ వైద్య సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లు పెంపు
రాష్ట్రంలో ఎంబీబీఎస్ వైద్య సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లను పెంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది . విడతల వారీగా పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కళాశాలల్లో పీజీ సీట్లు పెంచాలంటే దానికి తగ్గట్లు వసతులు ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే అధికారులు చర్యలు చేపడుతున్నారు.
MEDICAL PG SEATS: ఎంబీబీఎస్ వైద్య సీట్లకు సమానంగా పీజీ వైద్య సీట్లు పెంపు