ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరువూరులో వలస కూలీలకు ఆహారం పంపిణీ

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు ఆకలితో అల్లాడుతున్నారు. మండుటెండలో పిల్లలు, వృద్ధులతో కలసి వందల కిలోమీటర్ల దూరం నడక సాగిస్తున్న వారికి పలు సంస్థలు భోజనం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై వలస కూలీలకు ఆహారం పంపిణీ చేశారు.

krishna distrct
వలస కూలీలకు భోజన సదుపాయం

By

Published : May 9, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details