కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సయ్యద్ షాబుఖారీ మసీదు, మదర్సా ఆధ్వర్యంలో ముస్లిం మతపెద్దలు జాతీయ జెండా ఎగురవేశారు. చిన్నారులు జాతీయ జెండా చేత పట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వివిధ వేషధారణల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మదర్సా ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు - ibrahimpatnam
ముస్లిం మత పెద్దలు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలు