students-fell-ill: కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులను ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు.
students-fell-ill: గురుకుల పాఠశాలలో.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత - విద్యార్థులకు అస్వస్థత
students-fell-ill: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జలుబు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 14 మంది విద్యార్థులను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
విద్యార్థులకు అస్వస్థత
కరోనా, డెంగీ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయని వైద్యులు తెలిపారు. కాగా.. విద్యార్థులను మంత్రి పేర్ని నాని, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి పేర్ని నాని ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సైతం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి:విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. వారితో ఏం చేయించిదంటే?
TAGGED:
students fell ill