కృష్ణా జిల్లా పామర్రు మండలం ఉరుటూరు వద్ద కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేశారు. ప్రమాదంలో లారీ పాక్షికంగా దగ్ధమైంది.
లారీకి తగిలిన విద్యుత్ వైర్లు.. గడ్డి దగ్ధం - krishna
కృష్ణా జిల్లా ఉరుటూరు వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి వరిగడ్డి లారీ దగ్ధమైంది.
వరిగడ్డి లారీ