విజయవాడ శివారు పాయికాపురం కండ్రికలో నగరపాలక సంస్థకు చెందిన టిప్పర్ లారీ స్ధానికులని భయబ్రాంతులకి గురి చేసింది. లారీ ముందు టైరు పగిలిపోయినా డ్రైవర్ పట్టించుకోకుండా.. వేగంగా వాహనాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొందరు ద్విచక్రవాహనదారులు లారీని అధిగమించి డ్రైవర్‌కి సంగతి చెప్పినా.. నిర్లక్ష్యంగా ముందుకు సాగిపోవటం కొసమెరుపు.
అంతా నా ఇష్టం.. ఓ లారీ డ్రైవర్ నిర్వాకం - rash driving
విజయవాడ శివారు పాయికాపురం కండ్రిక వద్ద ఓ లారీ డ్రైవర్ డ్రైవింగ్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ చోదకుడు నిర్లక్ష్యంగా లారీ నడుపుతూ వాహనదారులను హడలెత్తించాడు.
నిర్లక్ష్యపు డ్రైవింగ్
ఇది కూడా చదవండి.