కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒక ఆటోలో తరలిస్తున్న 768 మద్యం బాటిళ్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ తో సహా, ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి... కేసు నమోదు చేశారు.
ఆటోలో తరలిస్తున్న మద్యం స్వాధీనం... నలుగరు అరెస్టు - కృష్ణా జిల్లా నందిగామలో మద్యం స్వాధీనం
కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు వాహన తనీఖీలు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 768 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నలుగురిని పోలీసులు అరెస్టులు చేశారు.
నందిగామలో ఆటోలో తరలిస్తున్న మద్యం స్వాధీనం... నలుగరు అరెస్టు