మరమ్మతు చేయించిన తన చరవాణిలో.. అసభ్య చిత్రాల వీడియోలు రావడంపై ఓ మహిళ ఆందోళనకు గురైంది. పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నూజివీడులో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై గణేష్ కుమార్ విచారణ చేపట్టారు.
రిపేర్ చేయించిన ఫోన్లో అశ్లీల వీడియోలు! - కృష్ణా జిల్లా తాజా క్రైం వార్తలు
చరవాణిని రిపేర్కు ఇచ్చిన అనంతరం.. తన ఫోన్లో అశ్లీల వీడియోలు గమనించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నూజివీడులో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రిపేర్కు ఇచ్చిన అనంతరం మహిళ ఫోన్లో అశ్లీల చిత్రాలు