విజయవాడ నగర శివారులోని నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో.. భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 370 మద్యం బాటిల్లు, 2 కార్లు, 8 వాహనాలను ఎన్ ఫోర్స్ టీం స్వాధీనం చేసుకుంది.
విజయవాడ శివారులో భారీగా మద్యం సీజ్ - corona news in krishna dst
విజయవాడ నగర శివరులో పోలీసులు భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 8 వాహనాలను సీజ్ చేసి 10 మందిపై కేసు నమోదు చేశారు.
krishan dst vijayawada polcie seized liquor botitils
పది మందిపై కేసు నమోదు చేసి, మద్యాన్ని పోలీసులుకు అప్పగించింది. గ్రీన్ జోన్ ప్రాంతం నుంచి విజయవాడ నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అమ్మకాని తీసుకువస్తుండగా పట్టుకున్నారు.
ఇదీ చూడండిబలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు