రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెదేపా అధినేత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చటం కోసమే...ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ..వ్యక్తుల ప్రయోజనం కోసం పని చేయటం సరికాదన్నారు.
చంద్రబాబు చేతిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలుబొమ్మ: మంత్రి కొడాలి - ఎస్ఈసీపై కొడాలి కామెంట్స్
చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చటం కోసమే..ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎస్ఈసీ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు.
చంద్రబాబు చేతిలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలుబొమ్మ